HOME » VIDEOS » Telangana

Video : తెలంగాణను ఓపెన్ జైలుగా మార్చారు.. కేసీఆర్ పై పొన్నాల ఫైర్

తెలంగాణ17:27 PM October 19, 2019

Telangana Bandh : ప్రత్యేక తెలంగాణను కెసిఆర్ నిర్బంధ తెలంగాణగా మార్చారని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు . మొత్తం తెలంగాణ రాష్ట్రం ఓపెన్ జైలులాగా మారిందని, కెసిఆర్ నియంతలా పరిపాలిస్తున్నారని అన్నారు . నిరసన తెలియజేయడానికి అవకాశమే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ  కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు.

webtech_news18

Top Stories