హోమ్ » వీడియోలు » తెలంగాణ

Exclusive: కార్పొరేట్ కాలేజీలతో కుమ్మక్కయిందనే వార్తలపై గ్లోబరీనా రియాక్షన్

తెలంగాణ18:39 PM April 23, 2019

కార్పొరేట్ కాలేజీలతో గ్లోబరీనా సంస్థ కుమ్మక్కు అయిందనేది కేవలం అసత్య ప్రచారమని ఆ సంస్థ సీఈవో రాజు స్పష్టం చేశారు. విద్యార్థుల పత్రాలు ఏ కళాశాలకు చెందినవనే విషయం తమకు తెలియదన్నారు.

webtech_news18