హోమ్ » వీడియోలు » తెలంగాణ

Exclusive: ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై గ్లోబరీనా సంస్థ క్లారిటీ

తెలంగాణ18:30 PM April 23, 2019

తెలంగాణ ఇంటర్ బోర్డులో తప్పులకు, తమకు సంబంధం లేదని, బోర్డుకు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థ స్పష్టం చేసింది. తామేదైనా తప్పు చేస్తే ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణలో బయటకు వస్తుందని తెలిపింది.

webtech_news18