హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: తెలంగాణ ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన

తెలంగాణ17:59 PM April 20, 2019

తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో భారీ ఎత్తున తప్పులు జరిగాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా చేశారు. ర్యాంకర్లు కూడా ఫెయిల్ కావడం ఏంటని ప్రశ్నించారు. బోర్డు చేసిన తప్పిదాల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

webtech_news18