HOME » VIDEOS » Telangana

బస్సు భవన్ వద్ద బీజేపీ నాయకులు ధర్నా..

తెలంగాణ13:39 PM October 12, 2019

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈరోజుతో సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా  బీజేపీ అధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు హైదరబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నున్న బస్‌ భవన్‌ ముందు ధర్నా నిర్వహించారు. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, పలు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. 

webtech_news18

Top Stories