హోమ్ » వీడియోలు » తెలంగాణ

video: అమెరికాలో తెలుగు విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటాం: కేటీఆర్

తెలంగాణ18:35 PM January 08, 2019

అమెరికాలో దుండగుల కాల్పుల్లో గాయపడిన మహబూబాబాద్ విద్యార్థి సాయికృష్ణకు.. అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామా రావు చెప్పారు. ఈ మేరకు తనను కలిసిన సాయికృష్ణ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడానని చెప్పారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading