హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: నడ్డా కాదు..అబద్దాల అడ్డా...కేటీఆర్ సెటైర్లు

తెలంగాణ17:12 PM August 19, 2019

పవిత్ర్ నామ్.. గంధా కామ్(పేరు పవిత్రం.. పని అవినీతిమయం) అంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టుపై టీఆర్ఎస్‌ను ఉద్దేశించి చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిప్పికొట్టారు. నడ్డా మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని.. ఆయనో అబద్దాల అడ్డా అని విమర్శించారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాన్ని నడ్డా చదివేశారని అన్నారు. తెలంగాణలో కర్ణాటక తరహా రాజకీయాలు నడవవు అని హెచ్చరించారు.

webtech_news18