హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: దమ్ముంటే నిరూపించాలి...జేపీ నడ్డాకు కేటీఆర్ సవాల్

తెలంగాణ17:15 PM August 19, 2019

కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు నీతి ఆయోగ్ ప్రశంసిస్తుంటే.. మరోవైపు జేపీ నడ్డా అడ్డగోలుగా మాట్లాడటానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు చేసేవారు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు కేటీఆర్.

webtech_news18