HOME » VIDEOS » Telangana

Video: రాజన్న సిరిసిల్లలో 100 మంది వలస కార్మికులకు భోజనం...

తెలంగాణ17:38 PM April 08, 2020

రాజన్న సిరిసిల్ల జిల్లా.. బోయినపల్లి మండలంలోని కోదురుపాక గ్రామంలో 100 మంది వలస కార్మికులకు మధ్యాహ్నం భోజనంతో పాటుగా వారికి నిత్యావసర సరుకులను ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చొప్పదండి MLA శ్రీ సుంకె రవి శంకర్ గారు.

webtech_news18

Top Stories