భారత్లో అత్యుత్తమ రాజకీయనేతల్లో ప్రధాని మోదీ ఒకరని ప్రశంసించారు పోసాని కృష్ణమురళి. తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికత కలిగిన నేతని కొనియాడారు. టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే దేశరాజకీయాల్లో కీలక పాత్రో పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.