హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ సంబరాలు

తెలంగాణ14:13 PM January 25, 2020

తెలంగాణలో కారు జోరుకు మరోసారి బ్రేక్ లేకుండా పోయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఇరగదీయడంతో... ఆపార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ... డాన్సులు వేస్తూ... శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలప్పుడు ఎలాంటి సీన్లు కనిపించాయో ఇప్పుడు మళ్లీ అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మొత్తం 120 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఇప్పటివరకూ 96 గెలుచుకుంది. అటు 10 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ 7 సాధించింది. కౌంటింగ్ కొనసాగుతోంది.

webtech_news18