HOME » VIDEOS » Telangana

Video: కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ఎంపీ కవిత..ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం

తెలంగాణ22:07 PM February 22, 2019

కేరళ రాజధాని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిజామాబాద్ ఎంపీ కవితకు ఘన స్వాగతం లభించింది. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు హాజరయ్యేందుకు తిరువనంతపురం వెళ్లారు కవిత. శనివారం కేరళ అసెంబ్లీలో జరగనున్న పలు రాష్ట్రాల యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో అఖిల భారత మలయాళీ సంఘంతెలంగాణ శాఖ, ఇండో- అరబ్ ఫ్రెండ్ షిప్ సెంటర్ ప్రతినిధులు ఎంపీ కవితకు ఘన స్వాగతం పలికారు.

webtech_news18

Top Stories