HOME » VIDEOS » Telangana

Video: ఎంపీ కవిత నోట.. బతుకమ్మ పాట

తెలంగాణ23:05 PM October 17, 2018

టీఆర్ఎస్ ఎంపీ కవిత బతుకమ్మ పాట పాడారు. ఏమేమి పువ్వప్పునే.. అంటూ గొంతు సవరించారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఈ ఏడాది తెలంగాణ జాగృతి తరఫున ఆమె బతుకమ్మ వేడుకను అధికారికంగా నిర్వహించడం లేదు. అయితే, అందరూ ప్రతి ఏటా నిర్వహించినట్టే ఘనంగా బతుకమ్మ వేడుకలు జరపాలని ఆమె పిలుపునిచ్చారు.

webtech_news18

Top Stories