హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : జోగు రామన్నకు మంత్రి పదవి ఇవ్వలేదని కార్యకర్త ఆత్మహత్యాయత్నం

తెలంగాణ15:16 PM September 10, 2019

తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. రామన్నకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన మద్దతుదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న మరికొందరు అతన్ని అడ్డుకున్నారు.

webtech_news18