పర్యావరణ సంరక్షణలో భాగంగా హైదరాబాద్ కు చెందిన డెల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు నెహ్రూజువలాజికల్ పార్క్ లో మొక్కలు నాటారు. సీఎస్ఆర్ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ మొక్కలు నాటినట్లు డెల్ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 3 వేల మొక్కలు జూ నిర్వాహకులకు అందించినట్లు తెలిపారు.