హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : పాటలతో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగిస్తున్న ఎస్సై

తెలంగాణ09:53 AM July 04, 2019

ఏదైనా పాటల రూపంలో చెబితే... వెంటనే బుర్రకెక్కుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన... ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఎస్సై అంజంపల్లి నాగమల్లు... పాటలతో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ కళా బృందంగా ఏర్పడి వాహన ప్రమాదాలపై యువతలో చైతన్యం తెస్తున్నారు. రోజూ దాదాపు 200 నుంచీ 300 మందికి తన పాటలు వినిపిస్తున్నారు. ఐదేళ్లుగా ఆయన ఇలా ఎన్నో పాటలు పాడారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే... వారిని పక్కకు పిలిచి... దాదాపు 20 నిమిషాలు పాటలు పాడి వారిలో మార్పు తీసుకొస్తున్నారు ఈ ఎస్సై.

Krishna Kumar N