హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : నేరాలపై పాటలు... ప్రజల్లో చైతన్యం... ట్రాఫిక్ పోలీస్ ప్రయత్నం

తెలంగాణ14:28 PM June 11, 2019

తెలంగాణలో ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తున్న అంజాపల్లి నాగమల్లు... జరుగుతున్న నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పాటలు పాడుతున్నారు. తొమ్మిదేళ్లుగా ఆయన ఈ ప్రయత్నం సాగిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే ఆయన పాడిన ఎన్నో పాటలు సోషల్ మీడియాలో ప్రజల మన్ననలు పొందాయి. త్వరలో దేశమంతా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాటలు పాడతానంటున్నారు నాగమల్లు.

Krishna Kumar N