HOME » VIDEOS » Telangana

Video: మనసున్న ట్రాఫిక్ పోలీస్..అతడిని భుజాలపై మోసుకెళ్లి..

తెలంగాణ22:50 PM August 30, 2019

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఎల్‌బీనగర్‌లో పలు రోడ్లు జలమయమయ్యాయి. తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ వాహనదారుడు వరద నీటిలో చిక్కుకున్నాడు. నీరు ఎక్కువగా ఉండడంతో బండి ముందుకు కదల్లేదు. అతడు నడవలేని స్థితిలో ఉన్నాడని గ్రహించిన పోలీస్...ఆయన్ని భుజాలపై మోసుకొని తీసుకెళ్లాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories