హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: సాగర్ ప్రవాహంలో కొట్టుకుపోయిన పర్యాటకుడు

తెలంగాణ17:20 PM August 12, 2019

నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. వరద ప్రవాహంలో ఓ పర్యాటకుడు కొట్టుకుపోయాడు. శివాలయం ఘాట్ దగ్గర స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నదిలో గల్లైంతన యువకుడిని జహీరాబాద్‌కు చెందిన నర్సింహగా గుర్తించారు. అతడి కోసం గజ ఈతగాళ్లు నదిలో గాలిస్తున్నారు

webtech_news18