హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఇది వర్షం కాదు.. వరుణుడి వీర ప్రతాపం..

తెలంగాణ19:28 PM September 25, 2019

Hyderabad Rains | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం నగరవాసులను బెంబేలెత్తించిన వాన.. ఈ రోజు కూడా తన ప్రతాపాన్ని చూపించింది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఉద్యోగులు తమ విధిని ముగించుకొని ఇంటికి పయనమయ్యే సమయానికే కుండపోత వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading