హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: సుడిగాలుల బీభత్సం... జనం పరుగో పరుగు

తెలంగాణ19:18 PM April 16, 2019

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ లాల్ స్టేడియంలో సుడిగాలులు కొద్దిసేపు బీభత్సం సృష్టించాయి. దాదాపు అరగంట పాటు గ్రౌండ్‌లోని మట్టి ఒక్కసారిగా పైకి లేచింది. అదే సమయంలో గ్రౌండ్‌లో వ్యాయమం చేస్తున్న వారు భయంతో బయటకు పరుగులు పెట్టారు.

webtech_news18