హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన సినీ కళాకారులు

తెలంగాణ21:55 PM February 27, 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ కళాకారులు మొక్కలు నాటినారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ వనస్థలిపురంలో తులసి, Y.విజయ, జూనియర్ రేలంగి , శశాంక , గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్, కిశోర్ దాస్ తదితరులు మొక్కలు నాటినారు. ఈ సందర్భంగా సీనియర్ నటి తులసి మాట్లాడుతూ బర్త్ డే, మ్యారేజ్ డే ల సందర్భంగా రకరకాల బహుమతులు కాకుండా ఇలా మొక్కలు నాటించాలని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరూ తీసుకోవాలని కోరారు.ఇంత గొప్ప కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి వారు ధన్యవాదాలు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading