HOME » VIDEOS » Telangana

Video: ఆదిలాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..

తెలంగాణ20:45 PM September 21, 2018

ఆదిలాబాద్‌లో వినాయక నిమజ్జన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

webtech_news18

Top Stories