HOME » VIDEOS » Telangana

Video : ఫెన్సింగ్ కంచెలో చిక్కుకున్న చిరుత..

తెలంగాణ19:12 PM January 04, 2019

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల శివారులోని గుత్ప ,రాంచంద్రపల్లి గ్రామాల మధ్య వ్యవసాయ పంట పొలాలకు ఏర్పాటు చేసిన పెన్సింగ్ కంచెలో ఓ చిరుతపులి చిక్కుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు దాన్ని కంచె నుంచి బయటకు తీశారు. అనంతరం అక్కడి నుంచి ఫారెస్ట్‌కు తరలించారు.

webtech_news18

Top Stories