ఎక్కడి నుంచీ వచ్చిందో, ఎలా వచ్చిందో గానీ కర్నూలు శివార్లలో ఆ చిరుత పులి కనిపించింది. అది అక్కడ తిరుగుతోందన్న విషయం తెలియగానే... ప్రజలు భయపడుతున్నారు. అది ఎప్పుడు ఏ ఊర్లోకి వస్తుందో, ఎవరిపై దాడి చేస్తుందనని టెన్షన్ పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే ఆ పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.