హోమ్ » వీడియోలు » తెలంగాణ

స్కార్పియోతో యువకుల భీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

తెలంగాణ17:41 PM June 08, 2019

హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో  ముగ్గురు యువకులు స్కార్పియో కార్‌తో భీభత్సం సృష్టించారు. వారు నడుపుతోన్న కారు అదుపు తప్పి ఒక షాప్ లోకి దూసుకెళ్లింది. దీంతో  అక్కడ పనిచేస్తోన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఉస్మానియాకు తరలించారు. గాయలపాలైన వారి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు కారణమైన ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

webtech_news18