సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని కొత్త చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చనిపోయిన విద్యార్థులను సందీప్, పల్లవి, మైపాల్ గా గుర్తించారు. వీరు ఎయిర్ ఫోర్స్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 8 తరగతి చదువుతున్నారు.