హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : జగిత్యాలలో తరలించినవి వేరే ఈవీఎంలు : కలెకర్ట్

తెలంగాణ07:00 PM IST Apr 16, 2019

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అర్థరాత్రి ఈవీఎంలు తరలించారంటూ ఇటు సోషల్ మీడియాలో అటు మీడియాలో వార్తలు రావడంతో అవి హోల్డ్ ఈవీఎంలు అని, ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన M3 ఈవీఎంలు కావని తెలిపారు జిల్లా కలెక్టర్ శరత్. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Krishna Kumar N