హోమ్ » వీడియోలు » తెలంగాణ

దొంగల భయంతో గస్తీ కాస్తున్న కాలనీ వాసులు..

తెలంగాణ19:09 PM June 13, 2019

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగర వాసులని దోంగల భయం వెంటాడుతుంది... ఏ కాలనీలో ఏ ఇద్దరిని కదలించిన దోంగల గురించే చర్చ.... ఒక్కమాటలో చెప్పాలంటే దోంగల భయంతో రాత్రి కర్రలను పట్టుకోని కాలనీలలో గస్తీలు చేపట్టాల్సిన పరిస్తితి ఏర్పడింది. రెండు వారాల నుంచి దోంగల భయంతో కాలనీ వాసులకు నిద్ర కూడ వుండటంలేదట. ఇటివలే నగరంలో ముబారక్ నగర్ లో దోంగలు భీభత్సం సృష్టించారు. రెండు గంటల పాటు ఇంట్లోకి చోరబడేందుకు విశ్వప్రయత్నం చేశారు.. తలుపులు, కీటికిలు బద్దలు కోట్టడమే కాకుండా ఐడర్ లను సైతం ఇంట్లోకి విసిరివేశారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలు కూడ అయ్యాయి. దీంతో కాలనీలలో వుండే వారే ఒకరికి ఒకరు తోడై వారే వారి ప్రాణాలకు రక్షణ చేకుర్చుకుంటున్నారు. అయితే తమకు పూర్తిగా పోలిసుల మీద నమ్మకంలేదని అందుకే ముందు జాగ్రత్తగా తామే కాలనీలలో రాత్రి వేళలో గ్రూప్ గా ఏర్పడి గస్తీ తీరుగుతున్నామని చెపుతున్నారు.

webtech_news18