హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : రైలు ప్రమాదంపై ట్రైన్ డ్రైవర్ ఏమన్నారంటే...

తెలంగాణ12:56 PM November 11, 2019

MMTS Train Accident : ఎంఎంటీఎస్ రైలు ప్రమాదం ఎలా జరిగిందో... హంద్రీ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ వివరించారు. అసలేం జరిగిందో తెలిపారు. కర్నూలు టౌన్ నుంచీ ట్రైన్ నడుపుతూ వచ్చిన డ్రైవర్ బాలకృష్ణయ్య... కాచిగూడ దగ్గరకు రాగానే ప్రమాదం జరగడం చూసి అలర్టయ్యారు. పక్క ట్రాక్‌పైనే హంద్రీ వస్తుండటం వల్ల... హంద్రీ ఎక్స్‌ప్రెస్‌కి ఎమర్జెన్సీ బ్రేక్ వేసినట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండటం వల్ల హంద్రీ ఎక్స్‌ప్రెస్‌కి ఏమీ కాలేదనీ, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా... హంద్రీకి కూడా ప్రమాదం జరగేదన్న అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading