హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో దారుణం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన ఎద్దు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి కుప్పకూలిపోయాడు. సీసీటివి ఫుటేజీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ ఘటనలో బాధితుడి పరిస్థితి ఎలా ఉందన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.