హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : గుడిలో హుండీలను దొంగతనం చేస్తున్న ముఠా అరెస్ట్..

తెలంగాణ19:36 PM October 12, 2019

సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరువులో గుళ్లలో హుండీలను దొంగతనాలు చేస్తున్న ఇద్దరి నేరస్థులను అరెస్ట్ చేసిన పోలీసులు రూ.8 వేల నగతు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇద్దరు గతంలో సైబరాబాద్ పరిధిలో దొంగతనం చేశారని పఠాన్ చేరువులో ఎల్లమ్మ ఆలయంలో చోరీ చేసారని పఠాన్ చేరువు డి.ఎస్.పి రాజేశ్వరరావు తెలిపారు.

webtech_news18