HOME » VIDEOS » Telangana

Video: ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత తీవ్రంగా చలి

తెలంగాణ14:27 PM December 31, 2018

ఆదిలాబాద్ జిల్లాను చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రత 3.1 డిగ్రీలకు పడిపోయింది. భీంపూర్ మండలం అర్లీటీ గ్రామంలో 2.7 డిగ్రీలకు తగ్గిపోయింది. చలికి తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

webtech_news18

Top Stories