హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: నిజామాబాద్ లో వైద్య సల‌హాల‌కు టెలి మెడిసిన్‌ కంట్రోల్‌ రూమ్‌లు...

తెలంగాణ13:58 PM April 13, 2020

నిజామాబాద్ జిల్లా ప్రజలు దగ్గు జ్వరం జలుబు లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే అత్యవసరంగా వారికి తగు సలహాలు సూచనలు అందించడానికి మూడు డివిజన్లలో టెలీ మెడిసిన్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ లలో ఒక డాక్టర్ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటారని ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రజలు ఈ కింద ఉన్న నంబర్లకు ఫోన్ చేసి సలహాలు-సూచనలు స్వీకరించి తదుపరి ముందుకు వెళ్లాలని కలెక్టర్ ప్రజలను కోరారు. Phone numbers: 1. నిజామాబాదు : 8309219718. 2. ఆర్మూర్ : 9398194337. 3. బోధన్ : 9059106663.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading