HOME » VIDEOS » Telangana

Video: అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టీచర్లు అరెస్ట్...

తెలంగాణ11:44 AM March 13, 2020

సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఛలో అసెంబ్లీకి ఇచ్చిన పిలుపు రసాభాసగా మారింది...ఇందిరాపార్క్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లా లో నారాయణఖేడ్ పట్టణంలో రోడ్ల పై బైఠాయించిన టీచర్ల ను కలర్ పట్టుకొని పోలీసులు ఈడ్చుకెల్లారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్లో చేరుకున్న అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసారు.

webtech_news18

Top Stories