నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేట్ దుందుభి వాగు వద్ద ప్రైవేట్ ఆర్టీసీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది. దుందుభి వాగు సమీపంలో బస్సు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్ల డటంతో ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సులో నుంచి దిగేశారు.