హోమ్ » వీడియోలు » తెలంగాణ

పొదల్లోకి తెలంగాణ ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు

తెలంగాణ18:24 PM October 24, 2019

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్ నుంచి బాన్స్‌వాడా వైపు వెళ్తున్న బస్సు మల్కాపూర్ గండి వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొనడంతో... వారికికూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు బస్సులో నుంచి దూకారు.

webtech_news18