హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: రవిప్రకాష్‌ను పక్కకు లాగేసిన పోలీసులు

తెలంగాణ10:53 PM IST Jun 06, 2019

టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌ మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నించగా, పోలీసులు ఆయన్ను పక్కకు లాగేశారు. ఓ కానిస్టేబుల్ రవిప్రకాష్ చేయి పట్టుకుని అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లారు. మీడియా మీద మాఫియా దౌర్జన్యం చేస్తోందని రవిప్రకాష్ అన్నారు.

webtech_news18