హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : రూ.1,68,22,500 విలువైన గంజాయి పట్టివేత... సిమెంట్ ఇటుకల మధ్యలో దాచిపెట్టి...

తెలంగాణ13:25 PM April 18, 2019

Cannabis Smuggling : నిఘావర్గాల సమాచారంతో... హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు... ఓ టాటా ట్రక్కును అడ్డుకొని తనిఖీలు చేశారు. నల్గొండ జిల్లాలో విజయవాడ-హైదరాబాద్‌ నేషనల్ హైవేపై పంతంగి టోల్‌గేట్‌ దగ్గర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గుట్టలు గుట్టలుగా, మూటలు మూటలుగా గంజాయి దొరికింది. మొత్తం 1,121.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1,68,22,500 ఉంటుందని అంచనా వేశారు. సరుకుతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... లారీని సీజ్‌ చేశారు.

Krishna Kumar N