హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఓటర్లకు ప్రలోభాలు.. రామగుండంలో నగదు స్వాధీనం

తెలంగాణ19:17 PM January 21, 2020

తెలంగాణలో మున్సికల ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉండడంతో ప్రలోభాలు ఊపందుకున్నాయి. ఓటర్లకు డబ్బులు పంచుతూ గాలం వేస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో రామగుండం కార్పొరేషన్ 37వ డివిజన్ లెనిన్ నగర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు యువకుల వద్ద 21వేల నగదుతో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading