హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఫలితాలకు ముందు క్యాంప్ రాజకీయాలు.. రిసార్ట్‌కు అభ్యర్థులు

తెలంగాణ22:33 PM January 24, 2020

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్‌కు ముందు క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచే అభ్యర్థులు పార్టీ మారకుండా ఉండేందుకు .. ముందే వారిని రిసార్ట్‌కు తరలిస్తున్నారు. 14 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్‌ పరిధిలోని టీఆర్ఎస్ కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులను ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ రిసార్ట్స్‌కు తరలిస్తున్నారు.

webtech_news18