HOME » VIDEOS » Telangana

Video : కొనసాగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌

తెలంగాణ09:16 AM January 25, 2020

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విడివిడిగా కౌంటింగ్ చేపట్టారు. ఫలితాల వెల్లడిలో 5 రౌండ్ల నుంచి 24 రౌండ్లు వరకు ఉంటాయి. కౌంటింగ్ ముగిశాక మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం 120 మున్సిపాలిటీల్లోని 1647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు జనవరి 22న పోలింగ్ నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ ఫలితాలు జనవరి 27న ప్రకటిస్తారు. ఈ నెల 27న మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. 29న కరీంనగర్ మేయర్‌ను ఎన్నిక జరుగుతుంది.

webtech_news18

Top Stories