హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: నియంతలా మారిన సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్...

తెలంగాణ22:12 PM December 28, 2019

తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఎంఐఎం, ఆర్ఎస్ఎస్‌ సభకు అనుమతి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ చేపట్టారు.

webtech_news18