ఆయనో ప్రజా ప్రతినిధి, స్వామి మాల కూడా వేసుకున్నారు. ఏం లాభం... నోటికొచ్చినట్లు మాట్లాడారు. లేనిపోని వివాదానికి కారణమయ్యారు.