రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గాను తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు సందర్శించారు. దర్గాలో చాదర్ ను సమర్పించారు.