HOME » VIDEOS » Telangana

Video: మార్క్‌ఫెడ్ చైర్మన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు...

తెలంగాణ22:00 PM March 11, 2020

తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఎన్నికయిన మార గంగారెడ్డి, నూతన డైరెక్టర్లు ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి అభినందనలు తెలిపారు.

webtech_news18

Top Stories