హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కుక్క తప్పిపోయిందంటూ ఫ్లెక్సీ... వీడియో వైరల్

తెలంగాణ14:47 PM July 16, 2019

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన శ్రీను అనే యవకుడు హైదరాబాద్ నుంచి ఓ కుక్కను తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. అయితే అది ఈనెల 8వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో తన పెంపుడు కుక్క కోసం ఎంతగానో వెతికిన శ్రీను... చౌరాస్తాలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18