HOME » VIDEOS » Telangana

Exclusive: మా పేపర్లు మాకివ్వాలంటున్న ఇంటర్ విద్యార్థులు

తెలంగాణ12:15 PM April 26, 2019

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పోరు ఆగడం లేదు. ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రభుత్వం చెప్పినా వారు వెనక్కి తగ్గడం లేదు. రీ వెరిఫికేషన్ కాదని, రీ వాల్యుయేషన్ చేయడంతోపాటు, తమ ఆన్సర్ షీట్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18

Top Stories