HOME » VIDEOS » Telangana

Video : ఎన్‌ఆర్‌సీకి న్యాయవాదుల మద్దతు

తెలంగాణ18:04 PM December 18, 2019

జాతీయ పౌరసత్వ నమోదు చట్టానికి మద్దతు తెలుపుతూ హైదరాబాద్‌లోని హైకోర్టు ముందు పలువురు న్యాయవాదులు జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. దేశంలో వెంటనే ఎన్‌ఆర్‌సీని అమలుచేయాలని డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories