హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

తెలంగాణ20:40 PM July 08, 2019

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఎర్రమంజిల్‌లో భవనాలకు సంబంధించి పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు అక్కడ పురాతన భవనాలను కూల్చవద్దని స్పష్టం చేసింది.

webtech_news18